"Android ప్రధాన అనువర్తనాలు"
"పరిచయాల నిల్వ"
"పరిచయాలు"
"పరిచయాల అప్‌గ్రేడ్‌కు మరింత మెమరీ అవసరం."
"పరిచయాల కోసం నిల్వను అప్‌గ్రేడ్ చేస్తోంది"
"అప్‌గ్రేడ్‌ను పూర్తి చేయడానికి నొక్కండి."
"పరిచయాలు"
"ఇతరం"
"దీని నుండి వాయిస్ మెయిల్ "
"పరిచయాల డేటాబేస్‌ను కాపీ చేయి"
"మీరు 1) అన్ని పరిచయాలకు సంబంధించిన సమాచారాన్ని మరియు మొత్తం కాల్ లాగ్‌ను కలిగి ఉండే మీ డేటాబేస్ యొక్క నకలును అంతర్గత నిల్వలో రూపొందించి 2) దాన్ని ఇమెయిల్ చేయబోతున్నారు. మీరు దాన్ని పరికరం నుండి విజయవంతంగా కాపీ చేసిన తర్వాత లేదా ఇమెయిల్‌ను స్వీకరించిన తర్వాత కాపీని తొలగించడం మర్చిపోవద్దు."
"ఇప్పుడే తొలగించు"
"ప్రారంభించు"
"మీ పైల్‌ను పంపడానికి ప్రోగ్రామ్‌ను ఎంచుకోండి"
"పరిచయాల Db జోడించబడింది"
"జోడింపు నా అన్ని పరిచయాల సమాచారాన్ని కలిగి ఉన్న నా పరిచయాల డేటాబేస్. జాగ్రత్తగా వ్యవహరించండి."